T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శివాలయంలో ఘనంగా కుంకుమ పూజ
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శివాలయంలో ఘనంగా కుంకుమ పూజ

వర్ధన్నపేట, సెప్టెంబర్ 18 (టీజీ 24): మున్సిపాలిటీ పరిధిలోని 11వ డివిజన్ శివాలయం వద్ద శివాలయం కాకతీయ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివాలయం పూజారి రామగిరి దేవేంద్రాచారి సారథ్యంలో నిర్వహించిన ఈ పూజలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సిలివేరు శ్రీధర్ యాదవ్, కోశాధికారి మైస వీరేందర్, ఉపాధ్యక్షులు ఎడ్ల రాజురెడ్డి, సిలివేరు రాజుకుమార్ యాదవ్తో పాటు కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.