T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి

ఉప్పల్‌లోని రామంతపూర్ భగాయత్ పరిధి వెంకటసాయి నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని తక్షణమే మంజూరు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు విజయేందర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు సీసీ రోడ్లు అత్యవసరమని ఆయన వివరించారు. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుని సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
ట్యాగ్‌లు
telagnanahyderabad