TG24TV
రచయిత
హైదరాబాద్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం
TG24TV
రచయిత
హైదరాబాద్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) హైదరాబాద్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్‌లోని బాలకృష్ణ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్లాట్ నెం.90లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాందాస్ బండు అథవాలే ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భీమ్ రాజ్ సేన వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు కాంబ్లే రాజేష్ ఆహ్వానం మేరకు. సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పార్టీ మరింత బలోపేతంగా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు