T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొత్తూరు గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కొత్తూరు గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన

రాయపర్తి, జూలై 21 (టీజీ 24): రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో సర్పంచ్ స్వప్న సంతోష్ కందికట్ల ఆధ్వర్యంలో ఎంపీడీవో పాక శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విజిబి రాంజీ పథకం నిధులతో నిర్మించనున్న డ్రెయిన్ సోక్‌పిట్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌కు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి అస్మా, ఈసీ ప్రవీణ్ కుమార్, టీఏ ఏకాంతం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.