T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఆహ్వానం

మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఆహ్వానం

మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఆహ్వానం

పాలకుర్తి, సెప్టెంబర్ 28 (టీజీ 24): మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కొండయ్య దశదినకర్మ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, సీనియర్ న్యాయవాది, మలిదశ తెలంగాణ ఉద్యమకారుల పెద్దలు గుడిమల్ల రవికుమార్ హాజరుకానున్నారు. కావున పాలకుర్తి మండలంలోని మలిదశ తెలంగాణ ఉద్యమకారులందరూ పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్న మీ మలిదశ ఉద్యమకారుడు మూల ప్రభాకర్ గౌడ్