TG24TV
రచయిత
రాయపర్తిలో ఘనంగా ఝాన్సీ–రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
TG24TV
రచయిత
రాయపర్తిలో ఘనంగా ఝాన్సీ–రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

రాయపర్తి, ఆగష్టు 08 (టీజీ 24): రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ–రాజేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఝాన్సీ రెడ్డి చేస్తున్న కృషి ఆదర్శనీయమని, వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సరికొండ కృష్ణారెడ్డి, టీఎం కృష్ణమాచార్యులు,పూల్లూరి దామోదర్ గుప్తా,బొమ్మెర కళ్యాణ్ గౌడ్,రెంటాల గోవర్ధన్ రెడ్డి, ఐరెడ్డి ఎల్లా రెడ్డి,మాందాటి సుదర్శన్ రెడ్డి,ఇల్లందుల భగవాన్,కందికట్ల యాకయ్య,ఎండి అప్రోజ్ ఖాన్,కాంచనపల్లి వనజారాణి, చెవ్వు హేమలత- కాశీనాధం, తీగల సాయిలు, రాయిని యాకయ్య, ఓరుగంటి వెంకన్న,చిర్ర మల్లయ్య,డీజే శ్రీను,నరసింహుల రామ్మూర్తి,పీరని ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు._