T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్

హైదరాబాద్, జూలై 29(టీజీ 24):హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అనుచితంగా ప్రవర్తించి, ఆమెను లైంగికంగా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే మహిళ వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.