T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంచాల ఎల్లయ్య

కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంచాల ఎల్లయ్య

కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంచాల ఎల్లయ్య

జాఫర్గడ్, జూలై 08 (టీజీ 24): మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జన్మదినం సందర్భంగా హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఆయన నివాసంలో స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జఫర్‌గడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల అనిల్, కాంగ్రెస్ నాయకుడు కన్నా సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు