T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి

సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి

సోమక్క కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి

రాయపర్తి, జూలై 11 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధన్ పెల్లి గ్రామానికి చెందిన గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు బాసటి కిషన్ తల్లి బాసటీ సోమక్క ఆనారోగ్యంతో మృతి చెందారు. పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశశ్విని ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నేతల తో కలిసి వెళ్ళి సోమక్క పార్థివ దేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్,మండల పార్టీ నాయకులు పెండ్లి మహేందర్ రెడ్డి,మందాటి సుదర్శన్ రెడ్డి,రెంటాల గోవర్ధన్ రెడ్డి, బందనపెళ్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కౌడగాని రమేష్, మాజీ సర్పంచ్ కౌడగాని ఉమా, డెక్క బాబు స్థానిక నాయకులు, పాల్గొన్నారు.