T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఈరాగాని విమల ప్రథమ వర్థంతి లో పాల్గొన్న మనోజ్ గౌడ్

ఈరాగాని విమల ప్రథమ వర్థంతి లో పాల్గొన్న మనోజ్ గౌడ్

ఈరాగాని విమల ప్రథమ వర్థంతి లో పాల్గొన్న మనోజ్ గౌడ్

పర్వతగిరి, ఆగస్టు 02 (టీజీ 24): పర్వతగిరి మండలం అన్నారం గ్రామ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఈరాగాని సాంబయ్య సతీమణి దివంగత ఈరాగాని విమల ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో PACS చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, వరంగల్ ఏఎంసీ వైస్ చైర్మన్ జీతేందర్ రెడ్డి పాల్గొన్నారు. విమల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు మాజీ ఎంపీటీసీ మనోహర్, లక్ష్మణ్‌లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కో-ఆప్షన్ సభ్యులు ఎస్‌కే షబ్బీర్ అలీ, PACS డైరెక్టర్ దొమ్మటి లక్ష్మీనారాయణతో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.