T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పాక ఉపేందర్ మనవడిని ఆశీర్వదించిన మార్నేని రవీందర్ రావు

పాక ఉపేందర్ మనవడిని ఆశీర్వదించిన మార్నేని రవీందర్ రావు

పాక ఉపేందర్  మనవడిని ఆశీర్వదించిన   మార్నేని రవీందర్ రావు

వర్ధన్నపేట, జూలై 20 (టీజీ 24); హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రానికి చెందిన పాక ఉపేందర్ మనవడి తొలి జన్మదిన వేడుకలో మాజీ టీఎస్‌కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు రంగు శ్రీను, కుమార్, కాంగ్రెస్ నాయకులు సునీల్ తదితరులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.