T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్

మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్

మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్

హైదరాబాద్, జూలై 6 (టీజీ 24): వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మీసాల ప్రకాష్ సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయనకు అభినందనలు తెలియజేసి, గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.