T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిన్నారిని దీవించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిన్నారిని దీవించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హన్మకొండ, ఆగస్టు 09 (టీజీ 24): హన్మకొండ రెవెన్యూ కాలనీకి చెందిన కొరివి స్రవంతి రాజారావు దంపతుల కుమార్తె శృతిక పుష్పాలంకరణ వేడుకలు ఆదివారం హన్మకొండలోని మయూరి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరై చిన్నారి శృతికను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట 44వ డివిజన్ అధ్యక్షుడు జక్కుల సదానందం యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.