T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

వర్ధన్నపేట, జూలై 09 (టీజీ 24): హనుమకొండ ఎన్‌ఐటీ పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పూలమొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు