T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పర్వతగిరి, జూలై 30 (టీజీ 24): పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూజలు నిర్వహించి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డును సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.