T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట, ఆగస్టు 08 (టీజీ 24): ఐనవోలు మండలంలో ఇటీవల మృతి చెందిన అవునూరి ఒదమ్మ, కొండేటి కోవూరుమల్లమ్మ, గుడికందుల లక్ష్మీకాంత్, గండి సదానంద్ కుటుంబాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించి, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యకర్తలను కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,జే బి ఎల్ జిల్లా అధ్యక్షులు రుగ్వేద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పొలపెల్లి బుచ్చిరెడ్డి,జిల్లా కార్యదర్శి ఎలిశా,మండల అధ్యక్షులు మోహన్ గౌడ్,ఐనవోలు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శంకర్ రెడ్డి,దేవస్థాన చైర్మన్ ప్రభాకర్ గౌడ్,ఉప సర్పంచ్ భాస్కర్,సీనియర్ నాయకులు మధు గౌడ్, తిరుపతిరెడ్డి రవి,సునీల్ సుధీర్, రాకేష్ రెడ్డి,సర్పంచులు,వార్డ్ మెంబర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..