T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్దన్నపేట, ఆగష్టు 31 (టీజీ 24): మహాబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కేసముద్రంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభివాదం చేసుకుని, పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.