T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

వర్ధన్నపేట, జూలై 09 (తేజీ 24): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన మరణాలపై వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు సంతాపం తెలిపారు. విశ్వజెనిత పాఠశాల కరస్పాండెంట్ ఎర్రబెల్లి హర్షకుమార్, గోపనపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి నాగరాజు తండ్రి, మండల బీసీ నాయకుడు రావుల రాజు తల్లి సోమక్క మృతిపై వారి నివాసాలకు వెళ్లి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.