T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎనగందుల పుష్పలీల భౌతికకాయానికి ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి నివాళి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎనగందుల పుష్పలీల భౌతికకాయానికి ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి నివాళి

రాయపర్తి, జులై 13 (టీజీ 24 ): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి సతీమణి ఎనగందుల పుష్పలీల నిన్న మృతిచెందారు. సోమవారం వారి భౌతికకాయానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యశశ్విని ఝాన్సీ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, బ్లాక్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్, మండల నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.