T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కల్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కల్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కల్యాణ లక్ష్మీ, శాదిముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి, జూలై 08 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోనీ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల కింద మండలానికి చెందిన 19 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.19,02,204 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.