T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అప్పిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అప్పిరెడ్డిపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన

దేవరుప్పుల, జూలై 29 ( టీజీ 24): దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రూ.20 లక్షలతో సీసీ రోడ్డు, రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.