T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నాంచారి మడూర్ సర్పంచ్ రమేష్ వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నాంచారి మడూర్ సర్పంచ్ రమేష్ వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నాంచారి మడూర్ సర్పంచ్ రమేష్ వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, జూలై 09 (టీజీ 24):మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం నాంచారి. మడూర్ గ్రామ సర్విపంచ్ వివాహ వేడుకలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆమె, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొన్నారు.