T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కామాండ్ల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కామాండ్ల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి , జూలై 08( టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ గ్రామానికి చెందిన కామాండ్ల సరస్వతి మృతితో ఆమె కుటుంబాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తనవంతు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.