T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మాదపురం ఎంపీపీఎస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మాదపురం ఎంపీపీఎస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మాదపురం ఎంపీపీఎస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

దేవరుప్పుల, జూలై 29 (టీజీ 24): దేవరుప్పుల మండలం మాదపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఒకప్పుడు 20 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 143 మంది చదువుకోవడం ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులను అభినందించిన ఆమె, పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.