TG24TV
రచయిత
తొర్రూర్ పట్టణం లో అమూల్య వస్త్ర నిలయం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
TG24TV
రచయిత
తొర్రూర్ పట్టణం లో అమూల్య వస్త్ర నిలయం ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, జూలై 09 (టీజీ 24): తొర్రూర్ పట్టణం పరిధి LYR గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఆమూల్య వస్త్ర నిలయంను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, వ్యాపారం విజయవంతంగా సాగి స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్‌తో పాటు పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, మండల అధ్యక్షులు రవీంద్ర చారి, వార్డు కౌన్సిలర్లు నియోజకవర్గ సీనియర్ నాయకులు చాపల బాపు రెడ్డి, పెద్దగాని కళావతి సోమన్న, గంజి విజయపల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి చంద్రయ్య, జిల్లా కార్యదర్శి వెంకన్న, జక్క మహబూబ్ రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షులు మహేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.