T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పీఆర్టీయూ-టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పీఆర్టీయూ-టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

రాయపర్తి, జూలై 09 (టీజీ 24): సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన పీఆర్టీయూ-టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ-టీఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల నాయకులు, పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సృజనతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.