T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి

వర్ధన్నపేట, జూలై 08 (టీజీ 24:): వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ వార్డు కొనాపురంలో బాల వికాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాల వికాస్ సంస్థ మేనేజర్ పిట్టల రాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.