T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పేదలు, నిస్సహాయులకు ఆండగా నిలవడమే మా ఫౌండేషన్ యొక్క నిరంతర ధ్యేయం - SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, నవంబర్ 23 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం 'మైలారం' గ్రామంలో రామగిరి నరసింహ రాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి బాధితులను పరామర్శించి 'SRR ఫౌండేషన్' తరపున 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి,, పార్టీ ముఖ్య నాయకులు గూడెల్లి వెంకటేయ్య, సంధి దేవేందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి పెందోటా శివ, గారే నరేష్, ఈరెడ్డి ఎల్లారెడ్డి, తాటికల ఐలయ్య, చిర్ర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు...