T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన PACS ఛైర్మన్ యం. మనోజ్ గౌడ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన PACS ఛైర్మన్ యం. మనోజ్ గౌడ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన PACS ఛైర్మన్ యం. మనోజ్ గౌడ్

పర్వతగిరి, జూలై 16. ( టీజీ 24): పర్వతగిరి మండలం చెంతనెక్కొండ ఏబీ తండా గ్రామపంచాయతీకి చెందిన సీనియర్ నాయకులు మాలోత్ మంచ్య నాయక్ గారు మృతి చెందడంతో, PACS ఛైర్మన్ యం. మనోజ్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలోత్ గోపి, బానోత్ వెంకన్నతో పాటు తండా ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.