T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలాభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలాభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి

రాయపర్తి, జులై 13 (టీజీ 24): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విడుదల చేసిన వానకాలం రైతు భరోసా నిధుల సందర్భంగా నేడు ఉదయం 10 గంటలకు రాయపర్తి మండలం పెరికేడు గ్రామంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాయపర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, రైతులు, సోషల్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.