T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బసవయ్య మృతికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఘన

బసవయ్య మృతికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఘన

బసవయ్య మృతికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి  ఘన

రాయపర్తి, ఆగస్టు 10 (టీజీ 24): రాయపర్తి మండల కేంద్రానికి చెందిన తన క్లాస్‌మేట్ ఎలిసోజు రవి తండ్రి ఎలిసోజు బసవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి బసవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ ముఖ్య నాయకులు గాదె రవీందర్ రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, మచ్చ శ్రవణ్, గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.