T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రామస్వామి కుటుంబానికి 50 కిలోల బియ్యం నూనె క్యాన్ అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జూలై 6 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం శివరామాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పులిగుజ్జ రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. రాష్ట్ర మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, బాధ రవి, మాజీ సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, చెడుపాక సుతారి యాకయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.