T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జులై 29 (టీజీ 24): ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గబ్బేట చంద్రమ్మ కుటుంబాన్ని పరామర్శించి, SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో .ఈ సహాయంను రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఐత రామచందర్, చందు రాము స్థానిక నాయకులు తాటికాయల కేతమ్మ, చిర్ర ఈరమ్మ, సంధి దేవేందర్ రెడ్డి, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య , సంకినేని ఎల్లస్వామి, కందుకూరి సమ్మయ్య, చిర్ర సప్తగిరి, గబ్బట మహేందర్, చిర్ర సంతోష్, గబ్బట నరేష్, గబ్బట నాగరాజు, చిర్ర యుగేందర్* తదితరులు పాల్గొన్నారు.