T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కోలా భాస్కర్ కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 19 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కోలా భాస్కర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ సహాయాన్ని రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, ఐరెడ్డి వెంకన్న, గబ్బేట యాకయ్య, తాటికాయల కేతమ్మ, గుడేల్లి వెంకటయ్య, బైరు యాకన్న, బొమ్మినేని సురేందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, బాధ సుధాకర్, కోలా కొమురయ్య, బాధ వీరన్న, శివమణి, బాధ రవి, బిక్షపతి, రంగు కుమార్, కోలా పున్నం తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ SRR ఫౌండేషన్ చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.