TG24TV
రచయిత
పోతర్ల సంతోష్ కు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
పోతర్ల సంతోష్ కు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 18 (టీజీ 24): మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన పోతర్ల సంతోష్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సంతోష్‌ను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి . పరామర్శించి SRR ఫౌండేషన్ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య, బొమ్మినేని సురేందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, ముదిరాజ్ సంఘం సర్పంచ్ బాధ అశోక్, పార్టీ ముఖ్య నాయకులు బోయిని కొమురయ్య, పోతర్ల సమ్మయ్య, బాధ సుధాకర్, బాధ రవి, గొడుగు నరసయ్య, బోయిని దేవేందర్, కోలా లక్ష్మణ్, బాధ ప్రభాకర్, ఈర్ల తీర్మాల్, బాధ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.