T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చంద్రమ్మ చికిత్సకు ఆర్థిక సాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

చంద్రమ్మ చికిత్సకు ఆర్థిక సాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

చంద్రమ్మ చికిత్సకు ఆర్థిక సాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి

రాయపర్తి, జూలై 14 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గబ్బేట చంద్రమ్మ అనారోగ్యంతో తొర్రూర్ సుప్రిత ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల బీఆర్ఎస్ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, పెందోటా శివ తదితరులు పాల్గొన్నారు.