A

APSARPASHA

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబానికి SRR ఫౌండేషన్ అండగా SRR పౌండేషన్ చైర్మన్ పరుపాటిశ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి SRR ఫౌండేషన్ అండగా SRR పౌండేషన్ చైర్మన్ పరుపాటిశ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి SRR ఫౌండేషన్ అండగా SRR పౌండేషన్ చైర్మన్ పరుపాటిశ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, టీజీ 24 : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేశవపురం గ్రామానికి చెందిన చిలుముల్ల సోమనర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.,అందజేశారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సేవే పరమో ధర్మం అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యాన్ని పంపించారు. ఈ సహాయాన్ని మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, సంకినేని ఎల్లస్వామి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మోలుగురి పున్నమయ్య, పార్టీ నాయకులు అలుగోజు రమేష్, ములుగురి శ్రీనివాస్, ఖమ్మం అశోక్, చిలుముల్ల యాకయ్య, చిలుముల్ల కృష్ణ, రావుల రామయ్య, చీపురు జంపయ్య, నీలం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

srr foundation