T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జనగాం జిల్లా రబ్బీ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా పుస్కూరి శ్రీనివాస్ రావు.

జనగాం జిల్లా రబ్బీ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా పుస్కూరి శ్రీనివాస్ రావు.

జనగాం జిల్లా రబ్బీ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా పుస్కూరి శ్రీనివాస్ రావు.

పాలకుర్తి, సెప్టెంబర్ 15 (తేజీ 24): జనగాం జిల్లా రబ్బీ అసోసియేషన్ చైర్మన్ గా పుస్కూరి శ్రీనివాస్ రావుని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా ఎన్నికైన పుస్కూరి శ్రీనివాస్ రావు కి కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి, రబ్బీ పెంపకందారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొండ రవి, అధ్యక్షులు దొంతమల్ల గణేష్, ఉపాధ్యక్షులు మామిండ్ల సోమల్లు, ప్రధాన కార్యదర్శి బాలబోయిన సందీప్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రావుల కుమారస్వామి, సంయుక్త కార్యదర్శి: జోడు సంతోష్, సంయుక్త కార్యదర్శి: మాచర్ల సుష్మిత, కోశాధికారి: బాలబోయిన నరేష్, కమిటీ సభ్యులు ఉల్లెంగల మాధవి, ఐలపాక గీత, కొంతం కుమార్, చిట్యాల రఘు, బెల్లంకొండ సాయి కుమార్, మొగులగాని నరేష్,నోముల శ్రీకాంత్,అరకల సతీష్ తదితరులు పాల్గొన్నారు.