T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించిన రాపాక ప్రశాంత్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించిన రాపాక ప్రశాంత్

రాయపర్తి, జూలై 07 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన రాజమహ్మమద్ కుమారుడు మహమ్మద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి కుమారుడు రాపాక ప్రశాంత్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.