T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వర్ధన్నపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

వర్ధన్నపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

వర్ధన్నపేటలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

వర్ధన్నపేట, జూలై 06 (టీజీ 24): వర్ధన్నపేట అంబేద్కర్ జంక్షన్‌లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వర్ధన్నపేట అభివృద్ధి ఆకాంక్షనీయుడు నందిపాక భాస్కర్ ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్, మంచాల రామకృష్ణ, పాలకుర్తి శ్రీకాంత్, కొండేటి సాంబయ్య, సోహెల్, షబ్బీర్‌తో పాటు వర్ధన్నపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.