T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాయపర్తి మండల బీఎల్‌ఏలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష

రాయపర్తి మండల బీఎల్‌ఏలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష

రాయపర్తి మండల బీఎల్‌ఏలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష

రాయపర్తి, జులై 29 (టీజీ 24 ): పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండల బీఎల్‌ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.