T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హానుమకొండలో రూ.56 కోట్ల విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
హానుమకొండలో రూ.56 కోట్ల విద్యుత్ అభివృద్ధి పనులకు శ్రీకారం

వర్ధన్నపేట, జులై 22 (టీజీ 24): హనుమకొండలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించి, పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం టీజీఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొని, పలు విద్యుత్ ఉపకేంద్రాలు, ఇంటర్‌లింకింగ్ లైన్‌లను ప్రారంభించారు.