T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సాదు పాన్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి

సాదు పాన్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి

సాదు పాన్ షాప్‌ను ప్రారంభించిన సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి

రాయపర్తి, ఆగస్టు 26:(టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సాదు పాన్ షాప్‌ను స్థానిక సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి నయీం, నాగండ్ల ఓంకార్, కుంట రమేష్, గారె శ్రీను, ఎండి అస్గర్ అలీ, షేక్ రఫీక్, ఎండి గౌస్ ఖాన్, ఎండి హుస్సేన్,ఎండి అంజద్ ఖాన్, ఎండి ఫిరోజ్ ఖాన్,ఎండి రఫీ, తదితరులు పాల్గొన్నారు.