T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాట్రపల్లిలో ఉచిత టిబి, బీపీ–షుగర్ వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి

కాట్రపల్లిలో ఉచిత టిబి, బీపీ–షుగర్ వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి

కాట్రపల్లిలో ఉచిత టిబి, బీపీ–షుగర్ వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి

రాయపర్తి, జూలై 07 (టీజీ 24): కాట్రపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో మంగళవారం గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి ఉచిత టిబి ముక్త్ అభియాన్, బీపీ–షుగర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దగ్గు, దమ్ము, బీపీ, షుగర్ బాధితులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి ఛాతీ ఎక్స్‌రేలు నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డా. మహేష్, టిబి సూపర్వైజర్, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.