T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మా ఎమ్మెల్యే నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మా ఎమ్మెల్యే నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా

తుంగతుర్తి, జూలై 06 (టీజీ 24): గతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అర్వపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, "మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ నినాదాలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్యే విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పలువురు కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేశారు.