T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సంకినేని వెంకటయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యం, నూనె అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, అక్టోబర్ 26 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన సంకినేని వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డిబాధిత కుటుంబాన్ని పరామర్శించి. SRR ఫౌండేషన్ తరఫున 50 కిలోల బియ్యం, ఒక క్యాన్ వంట నూనెను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, చందు, రాము, సంకినేని ఎల్లస్వామి, PACS చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి, కృష్ణమూర్తి అయ్యగారు, మాజీ సర్పంచ్ బొడ్డు రంగయ్య, పార్టీ ముఖ్య నాయకులు పాము మనోహర్, పాల సాయిలు, బుర్ర రామ్మూర్తి, పోలేపాక బిక్షపతి, యాకయ్య, గౌని అఖిల్, డికొండ దేవేందర్, గిద్దె యాకయ్య, మంద దయాకర్, సోమరాపు అరవింద్, పోలేపాక శ్రీను, పోలేపాక అనిల్, కందుకూరి రాజు, బూడిద అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘