T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రియానిషి తొలి జన్మదిన వేడుకలకు గిఫ్ట్ ప్యాక్ అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 01 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు చెంగేలా రాజేష్ కుమార్తె రియానిషి తొలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చిన్నారికి గిఫ్ట్ ప్యాక్ అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి,మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు,మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఆశ్రఫ్ పాషా, సంకినేని ఎల్లస్వామి స్థానిక సర్పంచ్ లకావత్ రెడ్డి నాయక్, సర్పంచ్ ఇస్లావత్ సంతోష్, మందపూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.