T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జులై 20 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా (K)' గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు *లావుడ్యా రాంచంద్రు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రామ చంద్రు చిత్రపటానికి నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి SRR ఫౌండేషన్'* ఆధ్వర్యంలో 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. 1) లావుడ్యా రాందాన్, 2) లావుడ్యా సువాలి ఇటీవల అనారోగ్యంతో చికిత్స తీసుకోని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి, 'SRR ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు *సురేందర్ రాథోడ్*, మండల పార్టీ నాయకులు *లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్* స్థానిక సర్పంచ్ *లావుడ్యా శిల్ప నరేష్,* సర్పంచ్ *ఇస్లావత్ సంతోష్,* మండల పార్టీ నాయకులు *లావుడ్యా వాసు, యాకు, లకపతి, రణ్య, చందు లక్ష్మన్, ఐత జంపి, సురేందర్, వాగ్య* పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.