TG24TV
రచయిత
మాజీ సర్పంచ్ దీప్లా ను పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
మాజీ సర్పంచ్ దీప్లా ను పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జూలై 18. (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్‌పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ భూక్య దీప్ల అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్, ఎలుకపల్లి రమేష్, నాగేశ్వరావు, బొమ్మినేని సురేందర్ రెడ్డి, సర్పంచ్‌లు ఇస్లావత్ సంతోష్, లావుడ్యా నరేష్, అలాగే సంకినేని ఎల్లస్వామి, ఐత రవి, చందు లక్ష్మన్, పెందోటా శివ, ఐత జంపి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.