T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సోమక్క కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అండ

సోమక్క కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అండ

సోమక్క కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అండ

రాయపర్తి, ఆగస్టు 06 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామానికి చెందిన రస్తాపురం సోమక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు . రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు. వారి కుటుంబాన్ని SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సహాయాన్ని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి సంకినేని ఎల్లస్వామి మాజీ సర్పంచ్ కంది ప్రభాకర్ మాజీ ఉప్ప సర్పంచ్ బలగని రాజమ్మ, సరికొండ రాజిరెడ్డి సరికొండ యాకుబ్ రెడ్డి రెంటల రాజిరెడ్డి కోలా యాకయ్య సుదం కిషన్ బలగని బిక్షపతి కంది విరయ్య కంది , బిక్షపతి గోపు పద్మ అగయ్య దండు కుమార్ దండు రాములు కంది వెంకటేశర్లు తదితరులు బాధిత కుటుంబానికి అందజేశారు.